ఘనంగా కార్తీక దీపోత్సవ కార్యక్రమం
Srcl: అజ్ఞానపు చీకట్లను దూరం చేసి జ్ఞాన జ్యోతులను నింపేదే దీపం అని హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతీ స్వామి అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌లో జక్కుల చెరువు వద్ద హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని గురువారం రాత్రి వైభవంగా నిర్వహించారు. హంపి పీఠాధిపతి విద్యారణ్యభారతీ స్వామి హాజరై గంగమ్మకు దీపార్చన జరిపారు.