సింహాచలం టీడీఆర్‌లపై కమిషనర్ ఆరా
VSP: సింహాచలం BRTS రోడ్డు విస్తరణలో టీడీఆర్‌ల జారీలో అవినీతి ఆరోపణలపై జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ మంగళవారం ఆరా తీశారు. అనర్హులకు టీడీఆర్‌లు జారీ చేసినట్టు వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ తర్వాతే ముందుకు వెళ్లాలని ఆయన అభిప్రాయపడినట్టు సమాచారం. జాబితాలో అనర్హులు ఉన్నట్టు, ప్రాథమిక ఆధారాలు సేకరించినట్టు సమాచారం.