తహసీల్దార్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు: జీఆర్.పండిత్

తహసీల్దార్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు: జీఆర్.పండిత్

RR: తహసీల్దార్ ఇష్టానుసారంగా వ్యవహరించి భూముల పట్టాదారులను మారుస్తున్నారని జీఆర్.పండిత్ అన్నారు. షాద్ నగర్ పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేశంపేట మండలం వేముల నర్వ గ్రామంలోని సర్వే నెంబర్ 364, 365లలో ఉన్న తమ భూమి టైటిల్ వివాదంలో ఉండగానే తహసీల్దార్ పట్టాదారుల పేర్లను మార్పిడి చేయించారని ఆరోపించారు.