ఉమ్మడి జిల్లాలో అంబేద్కర్ పర్యటించారా.?
ఉమ్మడి జిల్లాలో డా.బీ.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే.. నాటి ఉమ్మడి జిల్లా అయిన ఏలూరును సెప్టెంబర్ 30, 1944లో అంబేద్కర్ సందర్శించారన్న సంగతి చాలా మందికి తెలీదు. ఆయన పర్యటనలో భాగంగా ఏలూరులో ఓ పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఆ సందర్శన గుర్తుగా వంగయపాలెంలో అంబేద్కర్ సెంటర్ (బ్రాంజ్ విగ్రహం, లైబ్రరీ, పెయింటింగ్స్‌తో) ఏర్పాటు చేశారు.