కాంగ్రెస్‌పై అర్బన్ ఎమ్మెల్యే ఆగ్రహం
NZB: కాంగ్రెస్‌పై నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని బీఆర్ఎస్, ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఖాళీలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ నిరుద్యోగులను నిండ ముంచిదన్నారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం హామీ ఇచ్చి, తీరా గద్దెనెక్కిన తర్వాత ఇచ్చిన మాటలు నెరవేర్చలేదన్నారు.