'6న పత్తి కొనుగోలు స్లాట్ బుకింగ్ చేసుకోవద్దు'

'6న పత్తి కొనుగోలు స్లాట్ బుకింగ్ చేసుకోవద్దు'

KMM: ఈనెల 6న పత్తి కొనుగోలు స్లాట్ బుకింగ్ చేసుకోవద్దని అదనపు కలెక్టర్ పీ. శ్రీనివాస రెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌లో మంగళవారం పత్తి కొనుగోలుపై మార్కెట్ కమిటీ ఛైర్మన్లు, జిన్నింగ్ మిల్ యాజమాన్యంతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బంద్ పిలుపుమేరకు ఆ రోజు CCI కొనుగోలు కేంద్రాలకు పత్తి తీసుకురావద్దన్నారు.