VIDEO: మల్లారమ్మ వీధిలోని సర్ఫాభిషేక గణపతికి వీడ్కోలు

CTR: పుంగునూరు పరిధిలోని మల్లారమ్మ వీధిలో మట్టి తయారుచేసి కొలువుదీర్చిన సర్ఫాభిషేక వినాయక విగ్రహాన్ని గ్రామోత్సవం నిర్వహిస్తూ నిమర్జనానికి సాగనంపారు. కార్యక్రమంలో భాగంగా DJ, డప్పు వాయిద్యాలకు అనుగుణంగా యువకుల వేసిన నృత్యాలు, కర్ర సాము విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కాగా, ఈ నిమజ్జనంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.