త్వరలో ఈ ఆసుపత్రుల్లో ట్రామా సెంటర్లు

త్వరలో ఈ ఆసుపత్రుల్లో ట్రామా సెంటర్లు

HYD: ప్రజలకు అత్యవసర వైద్య సేవలు వేగంగా అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. HYD నిమ్స్, ఉస్మానియా, గాంధీ, బీబీనగర్ ఎయిమ్స్, ఈఎస్ఐసీ ఆసుపత్రుల్లో ఫస్ట్ లెవల్ ట్రామా సెంటర్లు ఏర్పాటు చేయనుంది. రోడ్డు ప్రమాదాలు ఇతర అత్యవసర పరిస్థితుల్లో గాయపడిన వారికి తక్షణ చికిత్స అందించేందుకు 24 గంటలు సేవలు అందేలా చర్యలు తీసుకుంటోంది.