'ప్రణాళిక బద్ధంగా పాఠాలు బోధిస్తే మంచి ఫలితాలు'

'ప్రణాళిక బద్ధంగా పాఠాలు బోధిస్తే మంచి ఫలితాలు'

MNCL: ప్రణాళిక బద్దంగా ఉపాధ్యాయులు విద్యాబోధన చేయాలని జిల్లా సెక్టోరల్ అధికారులు సత్యనారాయణ మూర్తి, భరత్, విజయలక్ష్మి సూచించారు. శనివారం లక్షెట్టిపేట పట్టణంలోని జడ్పీ బాలికల పాఠశాలను వారు సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ప్రాథమిక స్థాయిలో చిన్నారులకు ఆటపాటలతో విద్యాబోధన చేస్తే పాటలు త్వరగా అర్థం అవుతాయని తెలిపారు.