అంబర్‌పేటలో నూతన రేషన్ కార్డుల పంపిణీ

HYD: అంబర్‌పేటలోని మహా రాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్‌లో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, కలెక్టర్ దాసరి హరిచందన, కార్పొరేటర్లు, వి. హనుమంతరావు, రోహిణ్ రెడ్డితో కలిసి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.