VIDEO: పాడె మోసిన మాజీ మంత్రి..!

VIDEO: పాడె మోసిన మాజీ మంత్రి..!

WNP: పెద్దమందడి మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు, అమ్మపల్లి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందారు. ఆయన అంతిమయాత్రలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాడె మోసి కన్నీటి వీడ్కోలు పలికారు. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, నందిమల్ల అశోక్ సహా పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.