నేడు డయల్ యువర్ డీఎం కార్యక్రమం

నేడు డయల్ యువర్ డీఎం కార్యక్రమం

NLR: రాపూరు బస్ స్టేషన్ పరిధిలో ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు 'డయల్ యువర్ డీఎం' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ అనిల్ కుమార్ తెలిపారు. ప్రయాణికులు 9959225651 నెంబర్‌కు ఫోన్ చేసి తమ సూచనలు, ఫిర్యాదులను తెలియజేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రయాణికులకు ఆయన సూచించారు.