నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ జీ.అన్నారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి
★ HYDలో జరగిన రోడ్డు ప్రమాదంలో జిల్లా యువకులు మృతి
★ మిర్యాలగూడలో అంగన్వాడీలకు సెల్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే BLR
★ కొండమల్లేపల్లిలో సమాన వేతనం, సౌకర్యాలు కల్పించాలని విద్యుత్ కార్మికుల సమ్మె