VIDEO: హైడ్రో పవర్ ప్రోజెక్ట్‌కు వ్యతరేకంగా PESA గ్రామ సభ
ASR: అరకులోయ(M) బస్కి గ్రామ పంచాయతీ సర్పంచ్ పాడి రమేష్ ఆధ్వర్యంలో హైడ్రో పవర్ ప్రోజెక్ట్ నిర్మాణాని వ్యతిరేకిస్తూ.. పెసా కమిటీ సభ్యులు తీర్మానం చేశారు. వందలాది మంది ప్రజలు హాజరై, భూమి స్వాధీన ప్రక్రియను ఆపాలని, భవిష్యత్ ప్రాజెక్టులకు పెసా, FRA చట్టాల ప్రకారం గ్రామ సభ సమ్మతి తప్పనిసరి చేయాలని తీర్మానం చేశారు.