'తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి'

'తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి'

KDP: చెన్నూరు మండలం ఓబుళంపల్లిలో తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంటలను శనివారం కమలాపురం YCP ఇంచార్జ్ నరేన్ రామానుజన్ రెడ్డి పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పంట నష్ట పరిహారాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. వరుస తుఫాన్‌లతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు.