మహిళ ఫోటో మార్ఫింగ్.. వ్యక్తి అరెస్ట్

మహిళ ఫోటో మార్ఫింగ్.. వ్యక్తి అరెస్ట్

కాకినాడకు చెందిన తాటికాయల దివాకర మారుతి సత్యతేజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ జిల్లాకు చెందిన ఓ మహిళ వాట్సాప్‌ స్టేటస్‌ ఫోటోలను డౌన్‌లోడ్ చేసి అవి మార్ఫింగ్ చేసి నగ్నంగా ఉన్నట్లు SMలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ మహిళ  విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీపీ శంఖబ్రత బాగ్బీ ఆదేశాలతో సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు.