కారు బోల్తా.. ముగ్గురికి గాయాలు

కారు బోల్తా.. ముగ్గురికి గాయాలు

KDP: మైదుకూరు మండలం కేశలింగాయపల్లి సమీపంలో కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. మైదుకూరు నుంచి పోరుమామిళ్లకు కుటుంబంతో వెళ్తున్న సమయంలో రోడ్డు పనులు జరుగుతుండగా కారు అదుపు తప్పినట్లు సమాచారం. గాయపడిన వారిని స్థానికులు ఆటోలో సమీప ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.