విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ విలువ‌ల‌తో కూడిన విద్య‌ను అందించ‌డం మా లక్ష్యం: మంత్రి వంగ‌ల‌పూడి అనిత 
➢ జిల్లాలో స్క్ర‌బ్ టైఫ‌స్ వైర‌స్ కేసులు లేవు: మంత్రి వంగ‌ల‌పూడి అనిత 
➢ గంజాయితో జీవితాలు నాశనం: డీఎస్పీ భవ్యరెడ్డి
➢ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ చేయాలి: జిల్లా జడ్జి బబిత