నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

PLD: చిలకలూరిపేట రూరల్‌లో ఇండస్ట్రియల్ విద్యుత్ ఫీడర్ మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఆ శాఖ అధికారి అశోక్ కుమార్ తెలిపారు. పసుమర్రు రోడ్డు నుంచి తాతపూడి రోడ్డు వరకు, చిన్న, భారీ పరిశ్రమలకు సరఫరా ఉండదన్నారు. శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు.