పసుపు పంట సాగులో నిమగ్నమైన గిరిజనులు

పసుపు పంట సాగులో నిమగ్నమైన గిరిజనులు

ASR: జీ.మాడుగుల మండలంలో పసుపు పంట సాగు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో ప్రధాన పంట అయిన కాఫీ తర్వాత పసుపు పంటను గిరిజన రైతులు అధికంగా సాగు చేస్తుంటారు. ఈ క్రమంలో ఇటీవల కాలంలో వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో మండలంలో పసుపు పంట సాగు పనులు ఊపందుకున్నాయి.