తల్లాడ వైద్యాధికారి సస్పెండ్.!

తల్లాడ వైద్యాధికారి సస్పెండ్.!

KMM: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన తల్లాడ PHC వైద్యాధికారి రత్న మనోహర్‌ను సస్పెండ్ చేస్తూ CS రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. గత నెలలో తల్లాడలో డెంగ్యూ లక్షణాలతో యోగా టీచర్ మృతి చెందగా, అదే కుటుంబానికి చెందిన ఆమె కుమార్తె, మేనల్లుడు డెంగ్యూ లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు. విషయం CS దృష్టికి వెళ్లడంతో వైద్యాధికారి పై చర్యలు తీసుకున్నారు.