VIDEO: మేదరమెట్ల బస్టాండ్‌లో ఆకస్మిక తనిఖీలు

VIDEO: మేదరమెట్ల బస్టాండ్‌లో ఆకస్మిక తనిఖీలు

BPT: కొరిశపాడు(మం) మేదరమెట్ల బస్టాండ్‌ను సోమవారం డిపో మేనేజర్ రామ్మోహన్ రావు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్రాంతికి ఐదు స్పెషల్ సర్వీస్ బస్సులు అదనంగా నడుస్తున్నాయన్నారు. ప్రయాణికులు ప్రైవేట్ బస్సుల్లో అధికంగా డబ్బులు ఇచ్చి నష్టపోవద్దని ఆర్టీసీ బస్సుల్లో సురక్షితమైన ప్రయాణాన్ని కొనసాగించాలని ఆయన సూచించారు.