జిల్లా స్థాయి పోటీలకు గానవి ఎంపిక
CTR: పుంగనూరు మండలం చండ్రమాకులపల్లె జడ్పీ హైస్కూల్లో పదో తరగతి విద్యార్థిని గానవి జిల్లా అథ్లెటిక్ పోటీలకు ఎంపికైనట్లు హెచ్ఎం వైవి.రమణ తెలిపారు. మదనపల్లెలో జరిగిన అండర్-14 షాట్పుట్ పోటీలలో ఆమె సత్తా చాటినట్లు HM పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు గానవిని అభినందించారు.