హత్య కేసు నిందితునికి జీవిత ఖైదు

హత్య కేసు నిందితునికి జీవిత ఖైదు

KMR: బిచ్కుందలో ఆభరణాల కోసం వృద్ధురాలిని హత్య చేసిన వ్యక్తికి కోర్టు జీవిత ఖైదు, రూ.4,000 జరిమానా విధించినట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. గోనె కాశవ్వను గత ఏడాది సెప్టెంబర్ 29 గుడి లింగం పండరి రోకలి కర్రతో హత్య చేసినట్లు నిరూపణ అయ్యిందన్నారు. కేసును ఛేదించిన బాన్సువాడ డీఎస్పీ సత్య నారాయణ (గత), విట్టల్ రెడ్డి ఎస్సై మోహన్ రెడ్డిని ఎస్పీ అభినందించారు.