జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల అభివృద్ధి కలెక్టర్

జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల అభివృద్ధి కలెక్టర్

HNK: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామస్థాయిలో అభివృద్ధిని సాధించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పీ.ప్రావీణ్య అభిప్రాయపడ్డారు. మంగళవారం హసన్‌పర్తిలోని టీటీడీసీలో డీఆర్డీఏ, ఎంపీడీవోలు కలిసి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ మేన శ్రీను పాల్గొన్నారు.