వైఎస్ జగన్ అరాచకాలకు బీసీలు బలి: మంత్రి
KRNL: మాజీ సీఎం జగన్ అరాచకాలకు బీసీలు బలవుతున్నారని ఇవాళ మంత్రి సవిత ఆరోపించారు. జగన్ ఆదేశాలతోనే పెద్దదస్తగిరి హత్య జరిగిందన్నారు. అధికారం, డబ్బు కోసం ఎవరినైనా చంపించడమే జగన్ లక్ష్యమన్నారు. YCP ఎన్నికల గుర్తు ఫ్యాన్ కాస్త.. గొడ్డలిగా మారుతోందన్నారు. జగన్ కోసం పెద్దదస్తగిరి అన్నీ తానై వ్యవహరిస్తే, ఆయన కుటుంబాన్ని జగన్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు.