పలాసలో కేంద్రీయ విద్యాలయ ప్రారంభం

పలాసలో కేంద్రీయ విద్యాలయ ప్రారంభం

SKLM: పలాస మున్సిపాలిటీలోని రైల్వే కాలనీలో RPF బ్యారక్‌‌లో ఏర్పాటు చేసిన కేంద్రీయ విద్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే శిరీష హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ.. ఈ విద్యాసంస్థ లో బాల వాటిక 1, 2, 3 తో పాటు 1వ తరగతి నుంచి 5 వ తరగతి వరకు ఈ విద్యాసంవత్సరం నుంచే తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు.