VIDEO: గుండెనొప్పి వచ్చిందని సెలవు పెట్టి ఎన్నికల ప్రచారం

VIDEO: గుండెనొప్పి వచ్చిందని సెలవు పెట్టి ఎన్నికల ప్రచారం

BHNG: జిల్లా వలిగొండ మండలం గోపరాజుపల్లిలో వింత ఘటన జరిగింది. అంగన్వాడీ టీచర్ సాలిగంజి మణియమ్మ పోస్టల్ బ్యాలెట్‌లో ఓటు వేసి ఎన్నికల డ్యూటీ చేయాల్సి ఉండగా గుండెనొప్పి అంటూ సెలవు తీసుకుంది. అయితే ఎన్నికల రోజే తన స్వగ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరపున పోలింగ్ బూత్ వద్ద ప్రచారం చేస్తూ కనిపించడం వివాదానికి దారితీసింది.