'ఓటింగ్ ప్రక్రియను నిశితంగా పరిశీలించాలి'

'ఓటింగ్ ప్రక్రియను నిశితంగా పరిశీలించాలి'

BHNG: మున్సిపల్ ఎన్నికల్లో కీలకమైన ఓటింగ్ ప్రక్రియకు సంబంధించిన ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలన జరపాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మైక్రో అబ్జర్వర్లకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ మినీ మీటింగ్ హల్‌లో పోలింగ్ మైక్రో అబ్జర్వర్లకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను ఆయన పరిశీలించారు.