'డిజిటల్ ఇండియా'ను అపహాస్యం చేశారు: మోదీ

'డిజిటల్ ఇండియా'ను అపహాస్యం చేశారు: మోదీ

AI సమ్మిట్‌లో కాంగ్రెస్ నేతలు దేశ ప్రతిష్టను దిగజార్చేలా ప్రవర్తించారని PM మోదీ మండిపడ్డారు. అభివృద్ధిని అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్న కాంగ్రెస్.. గతంలో డిజిటల్ ఇండియాను అపహాస్యం చేసిందని దుయ్యబట్టారు. మేకిన్ ఇండియాను అడ్డుకోవడం వల్లే ఆ పార్టీ పరిస్థితి ఘోరంగా తయారైందన్నారు. విపక్షాలు కేవలం మాటల మిస్సైల్స్ ప్రయోగిస్తున్నాయని, కానీ తాము పనులతో సమాధానం చెబుతున్నామన్నారు.