శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సామినేని ఉదయభాను

శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సామినేని ఉదయభాను

NTR: ఉగాది పండుగను పురస్కరించుకొని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను వారి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం దర్శించుకొని, స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఈ కొత్త సంవత్సరం వెలుగులు నింపాలని ప్రార్ధించినట్లు ఆయన తెలిపారు.