VIDEO: 'మండలంలో రేపటి నుంచి పాదయాత్ర'

VIDEO: 'మండలంలో రేపటి నుంచి పాదయాత్ర'

MBNR: బాలానగర్ మండలంలోని 37 గ్రామ పంచాయతీల్లో రేపటి నుంచి బహుజన జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించనున్నట్లు BNS పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ శనివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన లెక్కలు బయటపెట్టాలని, BC లకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు.