అభివృద్ధికి అండగా నిలబడాలి: బీజేపీ

అభివృద్ధికి అండగా నిలబడాలి: బీజేపీ

NRPT: మరికల్ మండలంలో బీజేపీ నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఉదయం, సాయంత్రం సమయాల్లో ఇంటింటికి తిరుగుతూ బీజేపీకి ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నారు. బుధవారం మరికల్ మండల కేంద్రంలోని 245బూత్ పరిధిలో ఇంటింటి ప్రచారం చేసినట్లు నాయకులు నిఖిల్ తెలిపారు. అభివృద్ధికి అండగా నిలబడాలని, మహబూబ్‌నగర్ ఎంపీగా డీకే అరుణను గెలిపించాలని కోరారు.