శ్రీవారి సేవలో ఆర్కే రోజా

శ్రీవారి సేవలో ఆర్కే రోజా

TPT: తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి ఆర్కే రోజా సోమవారం దర్శించుకున్నారు. ఆ సందర్భంగా టీటీడీ అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. దర్శనాంతరం రోజా శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు రోజాకు తీర్థ ప్రసాదాలు అందజేసి, వేద ఆశీర్వచనాలు చేశారు.