VIDEO: కళాశాల ప్రిన్సిపల్‌కు ఉస్మానియా డాక్టరేట్

VIDEO: కళాశాల ప్రిన్సిపల్‌కు ఉస్మానియా డాక్టరేట్

JGL: జగిత్యాల మండలం తిమ్మాపూర్ శివారులోని సోషల్ వెల్ఫేర్ డిగ్రీ మహిళా కళాశాల ప్రిన్సిపల్ గునుక శ్రీలత డాక్టరేట్ అందుకుంది. రసాయన శాస్త్ర విభాగంలో నావెల్ హేటిరో సైక్లిక్ కాంపౌండ్స్" అనే అంశాన్ని తన గైడ్ అయిన డా. అలియా బేగం పర్యవేక్షణలో పరిశోధనా చేసి ప్రతిష్ఠాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‌ను సాధించింది.