తిరుచానూరు వేలంపాటతో పంచాయతీకి భారీగా నష్టం

తిరుచానూరు వేలంపాటతో పంచాయతీకి భారీగా నష్టం

TPT: తిరుచానూరు పార్కింగ్ వేలం పాత ద్వారా పంచాయతీకి భారీ నష్టం వచ్చింది. గతేడాది అన్ని పన్నులతో కలిపి రూ.4.24 కోట్లు పంచాయతీకి ఆదాయం రాగా, ఈ ఏడాది 3.72 కోట్లు మాత్రమే వచ్చింది. పోటీలో ఎవరు పాల్గొనకుండా అధికార పార్టీ నేతలు, పోలీసుల సహకారంతో అడుగడుగునా ఆంక్షలు విధించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.