'మహిళల రక్షణే పోలీసు శాఖకు తొలి ప్రాధాన్యత'

'మహిళల రక్షణే పోలీసు శాఖకు తొలి ప్రాధాన్యత'

ASF: షీ టీం, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ టీం, భరోసా కేంద్రాల ద్వారా మహిళల రక్షణకు కొనసాగుతోందని SP నితిక పంత్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మార్చి నెలలో జిల్లా వ్యాప్తంగా షీ టీం ద్వారా 71 హాట్ స్పాట్ ప్రాంతాలను గుర్తించి, 20 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. వచ్చిన ఫిర్యాదులలో 4 FIRలు నమోదు చేసి, 1 కేసులో కౌన్సిలింగ్ ఇచ్చినట్లు ఆమె పేర్కొన్నారు.