ఉమ్మడి ఖమ్మం జిల్లా TOP NEWS @12PM

ఉమ్మడి ఖమ్మం జిల్లా TOP NEWS @12PM

➢ ఏన్కూరులో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాందాస్
➢ వైరా నదిలో ఈతకు వెళ్లి వ్యక్తి మృతి
➢ భద్రాద్రి జిల్లా దిశ ఉమెన్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ అధ్యక్షురాలిగా మాధవి లత
➢ భద్రాద్రి జిల్లా సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ డీఎస్పీగా అశోక్
➢ సుజాతనగర్‌లో ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్‌ ప్రీతమ్‌ను సన్మానించిన జిల్లా TPCC సభ్యులు