అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేయాలి: కలెక్టర్

అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేయాలి: కలెక్టర్

JGL: అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరిగే వివిధ అభివృద్ధి పనులపై అధికారులతో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సమీక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బిఎస్. లత, గిరిజన అభివృద్ధి శాఖ అధికారి రాజ్ కుమార్, డిపిఓ మదన్ తదితరులు పాల్గొన్నారు.