'ప్రజాస్వామ్యాన్ని అవమానపరుస్తున్న రాహుల్ గాంధీ'

NLR: కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు ఎన్నికల సమయంలో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని బీజేపీ మాజీ జిల్లా కార్యదర్శి చిలకా ప్రవీణ్ కుమార్ ఇవాళ స్పష్టం చేశారు. ముఖ్యంగా చొరబాటుదారుల ఓటు బ్యాంకును కాపాడుకోవడమే వారి అసలు లక్ష్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటు దోపిడీ ఆరోపణలు పూర్తిగా అసత్యమని ఆరోపించారు.