గ్యాస్ బుకింగ్ పేరుతో సైబర్ మోసాలు: ఎస్సై

గ్యాస్ బుకింగ్ పేరుతో సైబర్ మోసాలు: ఎస్సై

SRPT: గ్యాస్ సిలిండర్ బుకింగ్ పేరుతో జరిగే సైబర్ మోసాల పట్ల మునగాల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై ప్రవీణ్ కుమార్ సూచించారు. ఆదివారం ఒక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. కేవైసీ అప్ డేట్, సబ్సిడీ పేరుతో వచ్చే నకిలీ లింకులు క్లిక్ చేయవద్దని, ఓటీపీలు పంపవద్దని మండల ప్రజలకు తెలిపారు.