బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలి: మాజీ ఎమ్మెల్యే రేగా

బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలి: మాజీ ఎమ్మెల్యే రేగా

BDK: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. సింగారం గ్రామ పంచాయతీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. విద్యావంతుడైన రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు.