తిరువూరులో గ్యాస్ కొరత లేదు: మేనేజర్

తిరువూరులో గ్యాస్ కొరత లేదు: మేనేజర్

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణ, పరిసర ప్రాంతాల్లో గ్యాస్ కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందొద్దని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ మేనేజర్ కృష్ణమోహన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విదేశాల నుంచి సరఫరా ఆలస్యం, రవాణా సమస్యల వల్ల తాత్కాలికంగా ఈ కొరత ఏర్పడిందని పేర్కొన్నారు. అవసరమైతే ఇంటి వద్దకే గ్యాస్ సరఫరా చేసే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.