ఉద్యాన పంటలను పరిశీలించిన జేసీ

ELR: కామవరపుకోట మండలం తడికలపూడి గ్రామంలోని ఉద్యాన పంటలను జేసీ ధాత్రిరెడ్డి సందర్శించారు. ఈ సందర్బంగా ఆయిల్ పామ్, కొబ్బరి తోటలలో సాగు చేస్తున్న బహుళ, అంతర పంట విధానాన్ని ఉద్యాన యాంత్రీకరణలో ఉడ్ చిప్పర్, చాప్ కట్టర్ పనితీరును పరిశీలించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నెల తేమ పరిరక్షణ పద్దతులను పాటించాలని తెలిపారు.