VIDEO: నిజామాబాద్ జిల్లాలో వింత ఆచారం

NZB: జిల్లాలోని ఆర్మూర్, వేల్పూర్, వాడి గ్రామాల్లో శ్రావణమాసం సందర్భంగా మహిళల నోముల వాయినాలకు పోటీగా మగవారు వింత ఆచారాన్ని ప్రారంభించారు. మహిళలు గాజులు, వాయనాలు ఇచ్చిపుచ్చుకుంటే, పురుషులు స్నేహితులతో కలిసి ఒకరికొకరు బొట్లు పెట్టుకుని, కండువాలు, మందు బాటిళ్లతో వాయనాలు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.