అక్రమ ఇసుక రవాణా.. 2 ట్రాక్టర్లు సీజ్

అక్రమ ఇసుక రవాణా.. 2 ట్రాక్టర్లు సీజ్

SRCL: ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామ శివారులోని ముసుకుపల్లి వాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లు పట్టుకుని సీజ్ చేసినట్లు ఎస్సై అశోక్ శుక్రవారం తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్, యజమానులైన కొందిపప్పుల రాజు, కొందికప్పుల ప్రవీణ్‌లపై వ్యక్తులపై కేసు నమోదు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు.