VIRAL: జయహో పాకిస్తాన్ అన్న బీజేపీ నేతలు

VIRAL: జయహో పాకిస్తాన్ అన్న బీజేపీ నేతలు

TG: పహల్గామ్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో బీజేపీ నేతలు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు జయహో జయహో హిందుస్తాన్ అనడానికి బదులుగా జయహో జయహో పాకిస్తాన్ అంటూ నోరుజారారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. పాకిస్తాన్ అంటే ఇష్టముంటే అక్కడికే వెళ్లి జీవించాలి అంటూ ఫైర్ అయ్యారు.