కేజీబీవీలో పోస్టుల భర్తీకి సర్టిఫికెట్ వెరిఫికేషన్
NGKL: జిల్లాలోని వివిధ కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న అకౌంటెంట్, ఏఎన్ఎం పోస్టులు భర్తీకి మెరిట్ జాబితా నుంచి 1:3 నిష్పత్తి నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు డీఈవో రమేష్ తెలిపారు. జిల్లాలో కేజీబీవీలో 6 అకౌంటెంట్లు, 2 ఏఎన్ఎం, యుఆర్ఎస్‌లో 1 అకౌంటెంట్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 29 న ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు.