VIDEO: పందుల స్థైర్య విహారం

VIDEO: పందుల స్థైర్య విహారం

SKLM: నరసన్నపేట పంచాయతీ గాంధీనగర్ చెరువు వద్ద పందులు స్థైర్య విహారం చేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంపులుగా పందులు సంచరించడంతో ఎక్కడ దాడులు చేస్తాయో అని భయపడుతున్నామన్నారు. రోగాలు కూడా వ్యాపించే అవకాశం ఉందని అంటున్నారు. ఎటువంటి ప్రాణహాని కలగకముందే దీనిపై సంబంధిత అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.