పాఠశాలలో అంగన్వాడీలకు శిక్షణ

పాఠశాలలో అంగన్వాడీలకు శిక్షణ

ప్రకాశం: దర్శి మండలం పొతకమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ కార్యకర్తలకు పోషణ్ భి పడాయి బీ శిక్షణ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. సీడీపీఓ భారతి మాట్లాడుతూ.. పూర్వ ప్రాథమిక విద్య బలోపేతానికి అంగన్వాడీ కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రథమ్ కోఆర్డినేటర్ సోమా వెంకటరావు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.